ప్రాంతీయం

కేకే.మహేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దీటిడాన్…

165 Views

 

ముస్తాబాద్, జూలై 10 (24/7న్యూస్ ప్రతినిధి) మండలలోని నామాపూర్ గ్రామం తెలంగాణ ముద్దుబిడ్డ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సీనియర్ నాయకులు నిరుపేద కుటుంబాలకు తనకు చేతనైనంత చేయూతనందిస్తున్న నాయకుడు(డాన్) ముస్తాబాద్ దీటినర్సింలు మాట్లాడుతూ కేకే మహేందర్ అన్న త్యాగాల పుటలతో నిండిన ఉద్యమ ముద్దుబిడ్డ పదునైన కంఠంతో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చే ఆయన మాటలు నేటికీ అగ్గిరవ్వలై ఎగిసిపడుతాయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలై నిలుస్తాయన్నారు. అన్నగారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found