ప్రాంతీయం

మెగా గ్రోత్  మేల ధర్మారెడ్డి పల్లె అంగన్వాడి సెంటర్

58 Views

మెగా గ్రోత్  మేల ధర్మారెడ్డి పల్లె అంగన్వాడి సెంటర్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 9

మెగా గ్రోత్  మేల ధర్మారెడ్డి పల్లె అంగన్వాడి సెంటర్ గ్రోత్ మేళ పిల్లలు ఎదుగుదల గురించి బరువు తీసి ఎత్తు తీసి తల్లులకు వివరించడం జరిగింది ఎంపీటీసీ కృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ సులోచన అంగన్వాడి టీచర్స్ భారతమ్మ శోభ ఇంద్ర వివో లతా పద్మ ఏఎన్ఎం సుందరి ఆశా వర్కర్ మంజుల హంస తల్లులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్