ప్రాంతీయం

దోస్త్ మీట్ జిల్లాస్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలు…

120 Views

 ముస్తాబాద్, జూలై 9 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్ర దోస్తీమీట్ జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో భాగంగా ముస్తాబాద్ మండల క్రీడాకారులకు ఎస్సైకె.శేఖర్ రెడ్డి ఆధీనంలో వాలీబాల్ కిట్లు అందించారు. జిల్లా స్థాయిలో12న జరగబోయే మ్యాచ్‌లు క్రీడల్లో పాల్గొని ఫైనల్ ముస్తాబాద్‌కు మొదటి బహుమతి ద్వితీయ బహుమతి మరియు మంచి పేరు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గజ్జలరాజు ,ఎక్స్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కొండం రాజిరెడ్డి, వుచ్చిడి బాల్రెడ్డి, కోలకృష్ణ గౌడ్, మిడిదొడ్డి భాను, రంజాన్ నరేష్, కానిస్టేబుల్సు రాజశేఖర్, కుమార్ మండల యువత క్రీడాకారులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7