రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అనుమతి లేకుండా అక్రమంగా ఫైనాన్స్ లు నడిపిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై బొజ్జ మహేష్ శనివారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎస్సై మహేష్ మాట్లాడుతూ.గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో అనుమతి లేని ప్రైవేట్ గా ఫైనాన్స్లు నడుపుతున్న వారేవ్వరైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తప్పవనిహెచ్చరించారు.డైలీ ఫైనాన్స్, వీక్లీఫైనాన్స్,నెలవారి ఫైనాన్సు లే కాకుండా ఇతరాత్ర ఫైనాన్సులు,చిట్టీలు, నడిపినవారిపై కేసు నమోదు తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకుపంపడంజరుగుతుందన్నారు.ఫైనాన్స్ లను నడుపుతున్నట్లుగా సమాచారం అందించిన వారికి తగిన బహుమతి తో పాటుపారితోషికం ఇవ్వబడుతుంది
