ఎల్లారెడ్డిపేట మండలం లో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను హిందూ ఐక్యవేదిక మరియు హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది సిరిసిల్ల నుండి నార్సింగికి తరలిస్తున్నటువంటి ఆవులను కబేలాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని సురక్షితంగా గోశాలకు పంపించాలని అలాగే ఈ గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు కేసులు పెట్టాలని వ్యాన్ ను సీజ్ చేయాలనీ గోవులను గోశాలకు తరలించాలని మండలంలో గోవులను వదిస్తున్న ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న వారిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవకాని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది, గోవులను వేములవాడ గోశాలకు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రంజిత్, కిరణ్ నాయక్, బాపు రెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ హరి, అరవింద్, అనిల్, రాజిరెడ్డి సతీష్, శ్రీనివాస్ ఏలెంధర్ లక్ష్మారెడ్డి కిషన్ ప్రకాష్ రామ్ అనూస్, రామ్ రెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు
