ప్రాంతీయం

బీసీస్టడీ సర్కిల్ లో శిక్షణ తీసుకొని అర్హత సాధించారు…

205 Views

ముస్తాబాద్ జూలై 8 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బిసి స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల. ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులు గ్రూపు 1మెయిన్స్ 23 మంది అభ్యర్థులు అర్హత సాధించినారు. వీరికి బిసి స్టడీ సర్కిల్ డైరక్టర్ జెల్ల వెంకటస్వామి, స్టేట్ డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మెయిన్స్ పరీక్షలు ప్రణాళికా బద్ధంగా రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

No Slide Found In Slider.

Poll not found