ప్రాంతీయం

గ్యాదరి పరమేశ్వర్ 55వ జయంతి. పండ్ల పంపిణీ

65 Views

టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ 55వ పుట్టినరోజు సందర్భంగా టిఎన్జీవోస్ మెడికల్ అండ్ హెల్త్ ఫోరం జిల్లా అధ్యక్షులు సుతారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మన దుబ్బాకలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఇందులో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ నారాయణ రావు, మరియు శ్రీనివాస్, శ్రీహరి, నవీన్, లింగారెడ్డి,కమలాకర్,రమేష్, కుమార్, సంతోష్, సచిన్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7