Posted onAuthorTelugu News 24/7Comments Off on పేకాట రాయుళ్లు అరెస్టు కేసునమోదు…
200 Views
ముస్తాబాద్, జూలై 5 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనకల్ గ్రామ శివారులో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండడంతో ఆ వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 5. వేల రూపాయలు నగదు స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి తెలిపారు.
186 Views-గంజాయి , గుట్కా, గ్యాంబ్లింగ్ ,రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి -జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న […]
147 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, సాయంత్రం అందాదగా ఆరు గంటల సమయంలో నామము గ్రామానికి చెందిన గొడుగు శ్రావణ్ తండ్రి భద్రయ్య వయస్సు 25 సం. అనునతడు తన గ్రామంలోని కుల సంఘంలో చిట్టి డబ్బులు తీసుకుని వాటిని కట్టమన్నందుకు గొడవ పడి వారిని బెదిరించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చౌకువద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై […]
149 Viewsసిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే వాటిలో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని ఈరోజు బుధవారం కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని […]