ప్రాంతీయం

ఘనంగా వీడ్కోలు

71 Views

ఘనంగా వీడ్కోలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవి కాలం పూర్తిచేసిన ఎంపీటీసీలను, కో ఆప్షన్ మెంబర్ను, జడ్పిటిసిని మండల అధికారులు ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో ఇమ్రాన్ ఖాన్, స్పెషల్ ఆఫీసర్ గజానంద్,మండల పాత్రికేయులు శ్రీహరి,దాసరి శ్రీనివాస్, శాలిగామా మల్లేష్ ,సెక్రటరీలు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్