రక్తదాత ప్రాణదాత….
– సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారిని డాక్టర్ స్రవంతి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నం దికిషన్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గొల్లపల్లి వార్డు మెంబర్ పాటి దేవయ్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
