Breaking News

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ దాడికి నిరసనగా బిజెపి నాయకులు ప్రభుత్వదిష్టి బొమ్మదగ్ధం

135 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటి పైన దాడి చేసినందుకు నిరసనగా శనివారం అమరవీరుల తెలంగాణా స్తూపం వద్ద గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది దాడికి ఎదురు దాడి చేస్తామనిహెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గంట అశోక్ , జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ ప్రసాద్ రెడ్డి జిల్లా నాయకులు మెకార్తి శ్రీనివాస్ పర్ష గౌడ్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ రవి గౌడ్ లక్ష్మీనారాయణ వార్డు సభ్యులు రాజిరెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ గాండ్ల రాజ్యం అర్జున్ రెడ్డి మురళి విగ్నేష్ గౌడ్ బుచ్చిబాబు సర్వోత్తమ్ స్వామి రాజు బాలయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found