ముస్తాబాద్, జూన్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో విధులు నిర్వహిస్తూ దూసుకెళ్తున్న ఎదునూరి భానుచందర్, మిడిదొడ్డి భాను వీరిరువురు హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ ను వారినివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.
