ప్రాంతీయం

డేమోలు రద్దు చెయ్యాలి

96 Views

 

జూలై  2న నిర్వహించే డేమోలు రద్దు చెయ్యాలి.

మంచిర్యాల జిల్లా జూలై 1

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళశాలలో జులై 2న అతిధి అధ్యాపకుల డేమోలు వెంటనే రద్దు చెయ్యాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఐడి కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి కి వినతిపత్రం అందజేశారు. గతంలో బెల్లంపల్లి ప్రిన్సిపాల్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, విచారణ సమయంలో అతిథి అధ్యాపకుల విషయంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టీ.ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై అందరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోకుండా అతనే డేమోలు నిర్వహిస్తే పాత వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాకు వ్యతిరేకంగా పనిచేసిన పాత గెస్ట్ లెక్చరర్ లను ఎవ్వరిని తీసుకొను బెదిరించిన విషయం గుర్తు చేశారు. డేమోలు అపకుంటే. ఎస్సీ ఎస్టీ. కమీషన్, మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు  తెలిపారు.. అతనిపై వచ్చిన ఆరోపణల్లో సాక్షాలను జాతపర్చడం తో గతంలో పనిచెసిన అతిథి అధ్యాపకులు తొలగించే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాకుండా వేరే  నియమకలుచేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ కొండ గొర్ల చంద్రశేఖర్, రామరాజు, పైడాకుల రవి, ఝాన్సీ, రజిత తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298