156 Views*ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం* *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు* *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు* మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన *చింతకింది ఇస్తారి* రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు, కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి గ్రామానికి సపాయి కార్మికునిగా కొద్దిరోజులపాటు సేవలందించాడు. విషయం తెల్సుకున్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 వేల సాయం అందజేశారు, […]
232 Viewsహైదరాబాద్ జనవరి 19:మంత్రి జూపల్లి కృష్ణారావు.. గాంధీ భవన్ ఒకరి మీద ఒకరు పోటీ పడి సమావేశాలు పెట్టుకుని బావ బామ్మర్ధులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతారు అని చెప్పుతున్నారు. గడిచిన తొమ్మిదన్నర ఏండ్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీపై తిరగబడి , మీకు కర్రు కాల్చి వాతపెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్బిన రెండేళ్ల తర్వాత కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. వాటిపై […]
141 Views మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయం స్థానం నీరాకరీంచీంది ఏప్రిల్ 8 దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో […]