వరంగల్ BRS అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్.
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరంగల్ జిల్లా BRS ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు.
