రాజకీయం

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్

132 Views

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావాఖానాలో పండ్లు పంపిణీ చేసి ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కేకు కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు నర్సింలు, గోవర్ధన్ రెడ్డి,తిరుపతి రెడ్డి, స్వామి,నర్సింలు, నారం రెడ్డి,కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్