ప్రాంతీయం

ఓటు హక్కును వినియోగించుకున్న రామకోటి రామరాజు దంపతులు

98 Views

ఓటు హక్కును వినియోగించుకున్న రామకోటి రామరాజు దంపతులు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నో చిత్రాలను చిత్రించి ఓటర్లకు సందేశాన్ని అందించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కలారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు సోమవారం ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ప్రతిక్కరు ఓటు విలువ తెలుసుకోవాలన్నారు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found