ప్రాంతీయం

పార్లమెంట్ కో ఇన్చార్జిగా రాష్ట్రనాయకులు కనమేని…

93 Views

ముస్తాబాద్, మే 2  (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో తమనిధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డిని గుర్తించి పార్లమెంటు కో ఇన్ఛార్జిగా నియమించారు. ఈసందర్భంగా కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి ఇంకా వీరందరికీ నా హృదయపూర్వక పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి, జెడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టినేని అంజన్ రావు, బండి శ్రీకాంత్, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కనమేని చక్రధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్