ప్రాంతీయం

డి జె ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరుకు మెమోరాండం

47 Views

డీజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు
మెమొరాండం

*అక్రిడేషన్ తో సంబంధం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలి*

*జర్నలిస్టు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి*

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు డీజేఎఫ్ పెద్దపల్లి జిల్లా కమిటీ పెద్దపల్లి జిల్లాలో డీజేఎఫ్ కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షుడి చేతుల మీదుగా ప్రారంభించి డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అక్కడి నుండే సమీకృత కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన లో జర్నలిస్ట్ లు కీలక పాత్ర పోషించారు అని. ప్రభుత్వలు మారుతున్నాయి కానీ జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ ఫలాలు అందడం లేదని జర్నలిస్ట్ లకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేరడం లేదని , కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్ట్ లకు సమూచిత స్థానం కల్పించాలని,జర్నలిస్టల పై దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి, అక్రమ కేసులను ఎత్తివేయాలని అక్రిడియేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, వైద్య సౌకర్యాలు , స్కూల్ ఫీజుల రాయితులు తదితర అంశాల పై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ సానుకూలంగా స్పందించి దీని గురించి ప్రభుత్వం తో చర్చించి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, జాతీయ కార్యదర్శి సబ్బితం , రాష్ట్ర అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ , రాష్ట్ర ప్రొటెక్షన్ ఫోర్స్ వింగ్ కన్వీనర్ సింగరయ్య గోపాల్ రెడ్డి రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి కుమార్,ఉపాధ్యక్షలు కన్నూరి రాజు,ఉపాధ్యక్షురాలు ఒడ్నాల లత, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్,జాయిన్ సెక్రటరీ తిరుపతి,కోశాధికారి పెయ్యాలా రమేష్,సలహాదరులు రమేష్, శ్రీనివాస్,తాండ్ర శ్రీనివాస్ , చాట్ల ఆశాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి సత్యనారాయణ డీజేఎఫ్ సభ్యులు , కార్యవర్గ సభ్యులు , పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్