ప్రాంతీయం

ఘనంగా పెద్దమ్మ తల్లికి బోనాలు…

184 Views

ముస్తాబాద్, మే 1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ఆవునూరు గ్రామంలో బుధవారం మొదలుకొని పెద్దమ్మతల్లి వార్షికోత్సవ భాగంగా ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో యువసేన యూత్ సభ్యులు ఎంతో ఉత్సవంగా ఆరాధ్య కులదేవత అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు ఆడబిడ్డలు కులపెద్దలు అందరూ కలిసి పోచమ్మ బోనాలు పెద్దమ్మ బోనాలు పుట్టకు ధనిపోయుట వంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని  ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈరోజుతో మూడు రోజులుపాటు జరిగే ఈ ఉత్సవాలు గురువారం పెద్దమ్మ, పెద్దిరాజుల కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్