ప్రాంతీయం

నియోజకవర్గంలోని పలు వివాహాలకు హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక గౌడ్

681 Views
  • దుబ్బాక మండలం అచ్చిమయ్యపల్లి గ్రామం వాస్తవ్యులు పర్ష నర్సింలు పద్మ కుమార్తె మౌనిక- సతీష్ కుమార్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. రఘుత్తంపల్లి గ్రామంలో అంబటి దుబ్బాగౌడ్-పద్మ గార్ల కుమార్తె శ్రావణి-వేణు గౌడ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. తిమ్మాపూర్ గ్రామంలో అల్లిమిల్లి (కీ||శే|| యాదగిరి)-బాల్ లక్ష్మి కుమార్తె తేజస్విని-రాకేష్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. దౌల్తాబాద్ మండలం దౌల్తాబాద్ గ్రామంలో సంరెడ్డి సమ్మారెడ్డి బాలమణి గార్ల కుమారుడు సమ్మెందర్ రెడ్డి- రక్షితల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7