సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం తలారి సత్యమ్మ మల్లయ్య కుమార్తె సౌందర్య వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల బి ఆర్ ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు కరుణాకర్, చెక్కలి రాములు, గణేష్, నర్సింలు, కృష్ణ, రమేష్, తలారి మల్లయ్య కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




