ప్రాంతీయం

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

102 Views

దౌల్తాబాద్: జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రథమ కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడు కాసం నవీన్ కుమార్ గుప్తా మండల కేంద్రానికి చెందిన పబ్బ ఆశోక్ గుప్తా ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రెండవసారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులు గంప శ్రీనివాస్ గుప్తా, రత్నాకర్ గుప్తా, గంప రవి గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, పద్మ, అరుణ, మమత తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *