ప్రాంతీయం

1000కి పైగా చిన్న పధిపైసల నానాలతో హనుమంతుని రూపాన్ని రూపొందించిన రామకోటి రామరాజు

68 Views

రామభక్త హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన చిన్న పదిపైసల నాణాలు వెయ్యికి పైగా ఉపయోగించి 2రోజులు శ్రమించి హనుమాన్ రూపాన్ని అత్య అద్బుతంగా రూపొందించి మంగళవారం నాడు అద్దాల మందిరం వద్ద ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేసి తన రామభక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ నామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడన్నాడు. రామ నామమే తన ప్రాణంగా భావించిన హనుమంతుని చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. కడవరకు తోడుండేది రామనామం ఒక్కటే అన్నాడు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka