ప్రాంతీయం

ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలి

91 Views

-ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలి.

-పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలి.

-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు,ఇన్వెస్టిగేషన్, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి,కోర్టులలో నెరస్తులకు శిక్షలు పడేవిధంగా ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని పోలీస్ అధికారులకు ,సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన ప్రతి కేసులలో పిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, ఇన్వెస్టిగేషన్,ఛార్జ్ షీట్ వరకు ఏ విధంగా చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాలపై డిఎస్పీ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు,స్టేషన్ రిసేపనిస్ట్, రైటర్స్, టెక్ టీమ్ సిబ్బందికి గురువారం రోజున పట్టణ పరిధిలోని రేణుక ఫంక్షన్ హల్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ….
పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు స్టేషన్ రిసెప్షనిస్ట్, రైటర్, టెక్ టీమ్ రైటర్స్,స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై ఆధారపడి ఉంటుంది కావున పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితుల నుండి స్వీకరించిన పిర్యాదు మొదలు కేసు నమోదు,ఆన్లైన్లో నమోదు,ఛార్జ్ షీట్ వరకు సమన్వయం కలిగి ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు.పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టు లలో నిందుతులకు శిక్షలు విధముగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు.

ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో , నాన్ గ్రేవ్ ,క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో,గంజాయి మరే ఇతర మత్తు పదార్థాల కేసులలో పక్కా ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగతిన కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు.

ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని,ప్రతి కేసు విచారణలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టాలని నిందుతులకి శిక్షలు పడేలా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కుమార్, డీసీఆర్బీ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు,రిసేపనిస్ట్ లు,రైటర్స్, టెక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలి.*

*పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలి.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*

పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు,ఇన్వెస్టిగేషన్, చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి,కోర్టులలో నెరస్తులకు శిక్షలు పడేవిధంగా ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని పోలీస్ అధికారులకు ,సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన ప్రతి కేసులలో పిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, ఇన్వెస్టిగేషన్,ఛార్జ్ షీట్ వరకు ఏ విధంగా చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాలపై డిఎస్పీ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు,స్టేషన్ రిసేపనిస్ట్, రైటర్స్, టెక్ టీమ్ సిబ్బందికి గురువారం రోజున పట్టణ పరిధిలోని రేణుక ఫంక్షన్ హల్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ….
పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు స్టేషన్ రిసెప్షనిస్ట్, రైటర్, టెక్ టీమ్ రైటర్స్,స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై ఆధారపడి ఉంటుంది కావున పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితుల నుండి స్వీకరించిన పిర్యాదు మొదలు కేసు నమోదు,ఆన్లైన్లో నమోదు,ఛార్జ్ షీట్ వరకు సమన్వయం కలిగి ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు.పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టు లలో నిందుతులకు శిక్షలు విధముగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు.

ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో , నాన్ గ్రేవ్ ,క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో,గంజాయి మరే ఇతర మత్తు పదార్థాల కేసులలో పక్కా ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగతిన కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు.

ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని,ప్రతి కేసు విచారణలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పకడ్బదీగా విచారణ చేపట్టాలని నిందుతులకి శిక్షలు పడేలా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కుమార్, డీసీఆర్బీ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు,రిసేపనిస్ట్ లు,రైటర్స్, టెక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7