పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లోని సింగరేణి కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి,రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, పట్టణ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
