రామగుండం మాజీ శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కోరుకంటి చందర్ బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వరన్న గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటన లో భాగంగా ఈరోజు ఉదయం 1వ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దశ దిశ చెప్పడం జరిగింది..1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ నారాయణదాస్ మారుతి, రాయదండి మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ,పట్టణ నాయకులు శివరాత్రి గంగాధర్ మాడిశెట్టి రవి,ఎండి అత్తరుద్దీన్ ,అసాది వేణుగోపాల్,డివిజన్ నాయకులు కత్తర్మల నర్సింగ్, పల్లికొండ నరేష్, దాముఖ వంశీ,దాముఖ అనిల్ పాల్గొన్నారు.
