ప్రాంతీయం

ప్రభుత్వ బిల్లు బుక్కుల్లో గోల్మాల్…

149 Views

ముస్తాబాద్ ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) మేజర్ గ్రామపంచాయతీలో గోల్మాల్ వర్జినల్ రసీదుపై ఓలెక్క కార్బన్ కింది రసీదుపై మరోలెక్క గ్రామపంచాయతీ బిల్లులపై అనేకమైన అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి. గత నాలుగు నెలలుగా 10. లక్షల పైచిలుకు పన్నుల రూపంగా వసూళ్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామపంచాయతీ ఆదాయం ఎంతపక్క దారి పట్టిందని అంతచిక్కకుండా పోయింది. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపడితే పూర్తి నిజానిజాలు తెలుస్తాయని పలువురు అన్నారు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా ఫోటో తీసిన రిసిప్ట్ ప్రకారం పొరపాటు జరిగిందని దీన్నిపై చర్యలు తీసుకుంటాం అదేవిధంగా వర్జినల్ రిసిప్ట్ తెప్పించిన తర్వాత పూర్తి వివరణ ఇస్తాను అన్నారు. అదేవిధంగా ఇలాంటి కుంభకోణాలు ఇంకేమన్న జరిగాయాన్న దానిపై అధికారులు చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్