278 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ లో అన్నారం, అర్జునగుట్ట, రాపెనపెల్లి, లక్ష్మిపూర్ ,వెల్మపల్లి, దేవులవాడ కొల్లూరు, బోరంపెల్లి ,వెంచపెల్లి ,సుపాక ,జనగామ, ఆలుగామ, రాయ్యలపలో, పుల్లగామ, సిర్చా ఏదుల్లబందం, లింగన్న పేట, పారిపెల్లి చెన్నూర్ మండల్ ఏర్రాయిపేట, చింతలపెల్లి లో గ్రామాల్లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ విస్తృత ప్రచారం చేశారు. నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని […]
124 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య (55) మరణించిన విషయం తెలుసుకుని. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి నర్ర నర్సింలు. గ్రామస్తులు కొమురవెల్లి సాయిలు. విక్రమ్. లింగాల రవి.కృష్ణ.నరేష్. గణేష్.మహేష్. రాజు.ప్రశాంత్ […]
344 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) వరంగల్ 66 డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన మేకల రాజు కుమారుడి వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులు ఆశీర్వదించిన అనంతరం మడిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సురేష్ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు […]