మన దేశం ఆతిథ్యం ఇస్తున్న జి 20 శిఖరాగ్ర సమావేశలకు హాజరయ్యే సభ్యదేశాలకు ఆహ్వానంను ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు బదులుగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరుతో పంపడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం..
స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు దాటినా ఇంకనూ ఈ దేశంలో బ్రిటీష్ మూలాలు, సమాజానికి అక్కరకు రాని చట్టాలు కనబడుతున్నాయి… ఇది మారాలి.
కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశాన్ని ఏ రకంగా పిలిచామో, మరలా మన దేశ చరిత్ర, సంస్కృతి పునర్వైభవం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి…
భారత్ అనే పేరును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ????% సమర్ధించి తీరాల్సిందే…
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ ద్వారా భారత్ పేరును విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటూ…
జయహో భారత్ ????????????????????????
భారత్ మాతాకి జై ????????????????????????