గృహప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మహేశ్వరం లో జరిగిన నీరుడి నర్సింగ్ రావు గారి గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.





