ప్రాంతీయం

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు

148 Views

హైదరాబాద్ యూసుఫ్ గూడ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 13 ఆదివారం రెండవ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 5 దేశాల నుంచి సుమారు 4000 మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు 5 గోల్డ్ మెడల్స్,4 సిల్వర్ మెడల్స్, 5 బ్రౌంజ్ మోడల్స్ సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు. అలానే మాస్టర్ శ్రీకాంత్ ని మాస్టర్ మెమొంటో తో ఛాంపియన్షిప్ కప్ తో అభినందించారు. గోల్డ్ మెడల్స్ నిస్సి, సంజన, సుప్రియ, అక్షయ,చందన. సిల్వర్ మెడల్స్ భువనేశ్వరి, నందిని, స్ఫూర్తి, షష్టిక. బ్రౌంజ్ మెడల్స్ మమత, లయ, సన్నిత, అంజలి, మితిలేష్ రెడ్డి సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను మాస్టర్ బురాని శ్రీకాంత్ నగేష్, నవీన్ కుమార్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ ఓ స్వాతి పిటి నిషా అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found