ఏప్రిల్ 13,24/7 తెలుగు న్యూస్ :వర్గల్ మండల్, మైలారం రవి అధ్యక్షత న ఉదయం11.00 లకి మైలారం హైస్కూల్లో 134 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనం,గా నిర్వహించడం.జరిగింది,
ఇందులో భాగంగా పిల్లలకి అంబెడ్కర్ గురించి అంబెడ్కర్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు వ్యసరచన పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మొదటి బహుమతి షీల్డ్ డైరీ, రెండవ బహుమతిగా షీల్డ్ జీ, కె బుక్ బహుమతులు అందజేశాము,అనంతరం ఆయన దేశానికి చేసిన సేవ ఆయన జీవితంలో ఎదుర్కొన్నా సవాళ్ళు సమస్యలు పిల్లలకి వివరించడం జరిగింది,అనంతరం పిల్లలకి అరటిపండ్లు పంపిణీ చేసాము, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘo అధ్యక్షుడు పోతగాళ్ల రవి,మాజీ సర్పంచ్ మంజుల కృష్ణ ,స్కూల్ చైర్మన్ కనకయ్య , రవి ,వివిధ పార్టీల నాయకులు శ్రీను,వెంకట్ ,కుమార్ ,శ్రీకాంత్,స్వామి,తదితరులు పాల్గొన్నారు,