బుధవారం చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన.
1)ఉ:9.గం. పులిమడుగు రామాలయం సీతారాముల కల్యాణం లో పాల్గొంటారు.
2)ఉ:9:30.గం.యాపల్ కోదండ రామాలయం లో పాల్గొంటారు.
3)ఉ:10.గం. యాపల్ శివాలయం పాల్గొంటారు.
4)ఉ:10:30 గంటలకు మందమర్రి మార్కెట్ 3rd జోన్ రామాలయంలో పాల్గొంటారు.
5)ఉ10:45 గంటలకు పంచముఖ ఆంజనేయ ఆలయం లో పాల్గొంటారు.
6)ఉ:11.30గం.రామకృష్ణ పూర్ కోదండ రామాలయం లో ప్రత్యక పూజలు నిర్వహింస్తారు.
7)మ:12.30.గం. భీమరం వస్తారు.
8)మ:1.గం.సుద్దల రానున్నారు.
9)మ:2.గం.మల్లంపేట్ రానున్నారు.
10)మ:2.30.గం. కోడంపేట్ రానున్నారు.
11)సా:6.30.గం. చెన్నూర్ లో శోభయాత్ర పాల్గొంటారు.





