ప్రాంతీయం

మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసిన సీనియర్ నాయకులు దీటి…

97 Views

ముస్తాబాద్ ఏప్రిల్ 15  (24/7న్యూస్ ప్రతినిధి): ఇటీవల జరిగిపోయిన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాబోయే శ్రీరామనవమి పండుగను గుర్తు చేసుకుంటూ బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ముస్తాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దీటి నర్సింలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు అత్యధిక లోకసభ స్థానాలను గెలవాలని దేశవ్యాప్తంగా మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని బాహాటగా పలు అంశాలపై చర్చలు జరిగాయి అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7