పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామణారావు అధ్యక్షతన పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
ముఖ్య అతిథులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమారు,చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, హాజరయ్యారు.





