Posted onAuthorTelugu News 24/7Comments Off on కాంగ్రెస్ పార్టీలో చేరికలు
94 Views
చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
147 Views(శంకరపట్నం మే 10) శంకరపట్నం మండల కేంద్రంలో అక్రమంగా బంకమట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. శంకరపట్నం మండల కేంద్రం నుండి కరీంనగర్ కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బంక మట్టిని మూడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారులకు అప్పజెప్పామని ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. No Slide Found In Slider. […]
196 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
102 Viewsగంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం.దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితె. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7