మండలంలోని చేరిలా గ్రామంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన టీఆరెస్ కార్యకర్త లక్సమణ్ఇటీవలె రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ సబ్యతం మరియు రైతు బీమా త్వరలోనే అదేవిధంగా చేస్తామని భరోసా ఇచ్చారు… ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వారితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు ఇందూప్రీయల్ ఎంపీటీసీ మల్లేశ్ గొడుగుపల్లి గ్రామ సర్పంచ్ శివ ఎం ఆర్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు యాదగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.