చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో శనివారం రోజున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ రెండో కుమారుడు ఓంకారేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయి చేతుల మీదుగా మాకు తోచిన సహాయం పేద కుటుంబాలకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. మా అబ్బాయిని అందరూ ఆశీర్వదించగలరు. సర్పంచ్ కుమారుని నిరుపేద కుటుంబల ప్రజలు దీవించారు.




