- ల్లా పరిషత్ కార్యాలయంలో
స్త్రీ మరియు శిశు సంక్షేమ స్థాయి సమావేశం శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ రాయపోల్ మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చాలా చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్త చేయాలని సభా దృష్టికి తీసుకెళ్లారు. తిమ్మక్కపల్లి గ్రామ కొత్తగా వచ్చిన అంగన్వాడీ టీచర్ పోస్టును కూడా వెంటనే భర్తీ చేయాలని, ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో అంగన్వాడి టీచర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఖాళీగా ఉన్న చోట్ల అంగన్వాడి టీచర్లను నియమించాలని రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, జిల్లా పరిషత్ 5వ స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సమావేశంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ స్టాడింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





