ప్రాంతీయం

పుస్తె మట్టెలు వితరణ ఎంపీపీ…

179 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని మోర్రాయిపల్లి గ్రామంలో మండల ఎంపీపీ జనగామ శరత్ రావు సహృదయంతో నిరుపేద కుటుంబానికి చెందిన నిమ్మశెట్టి సత్తయ్య యాదవ్వ దంపతుల చిన్న కూతురు వివహానికి పుస్తే మట్టేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి అందించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బద్దిపడగ లక్ష్మణ్, పల్లె దేవయ్య, గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దిపడిగే సతీష్ రెడ్డి, మల్లారాపు రాజు, చారి, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found