ఎల్లారెడ్డిపేట మండలం లోని నారాయణపూర్ గ్రామంలో
టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అధ్వర్యంలో 30,00000/ తో మంజూరైన సి సి రోడ్. మరియు 40,00000/ తో మంజూరైన గోడౌన్.పనులకు భూమిపూజ చేయడం జరిగింది. మరియు మన గ్రామం లో ఇటీవల మరణించిన తాల్లపల్లి అంజయ్య.కు రైతు భీమ.5,00000/- వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో. ఎం పి పి. పిల్లి రేణుక కిషన్ గారు. ZPTC చీటి లక్ష్మన్ రావు .మండల అధ్యక్షుడు వరుస క్రిష్ణ హరి. కె డి సి సి.బ్యాంక్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డివైస్ ఎంపిపి.కదిర భాస్కర్ గౌడ్ కో ఆప్షన్ జబ్బర్. మాజీ చైర్మన్ గుల్లపెల్లి నర్సింహారెడ్డి గారు.మాజీ చైర్మన్ అందె శుబాష్ మాజీ సర్పంచ్ నర్సగౌడ్ పట్టన అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ బీ సీ సెల్ మండల అధ్యక్షులు లద్దునూరి తిరుపతి యాదవ్ . సర్పంచ్ నిమ్మ లక్ష్మి నారాయణ రెడ్డి .M P T C.ఆఫెర సుల్తానా మజీద్ ఉప సర్పంచ్ సిరపురం మహేందర్.వార్డ్ మెంబర్ మోతె పర్శరం రెడ్డి . దొమ్మాటి రాజు. యూత్ అధ్యక్షులు ఎలమేని అనిల్.ఉపాధ్యక్షుడు మొస్కంటి సాయి. మహిళ అధ్యక్షురాలు అంబాటి పద్మ. సీనియర్ నాయకులు మోతె నర్సింహ రెడ్డి గారు.లింగాల అంజయ్య గారు.షేక్ షాదుల్ల.మోతె కిషన్ రెడ్డి. మోతె సుధాకర్ రెడ్డి.చెట్టిపెల్లి కిష్టయ్య.సూర రవి.జీడి సునీల్. బుర్ఖ కిష్టయ్య.బత్తుల నర్సయ్య.మొదిన్.ఈమామ్.అంకూస్.వంకాయల సతీష్.తదితరులు గ్రామస్థులు. టీ అర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
