Breaking News

రైతుల చెంతకు గులాబీ బాస్.

102 Views

ముషంపల్లి, మార్చి 26, 24/7 తెలుగు న్యూస్:అన్నదాతల చెంతకు గులాబీ బాస్.
ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్.

నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి
బీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్

ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్.

రూట్ మ్యాప్ రెడీ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయం

గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో అరా తీసిన కేసీఆర్

అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్న బీఆర్ ఏస్.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal