ప్రాంతీయం

మనసున్న మహా రాజు సీఎం కెసిఆర్ విఓఏల క్షిరాభిషేకం

168 Views

 

ఏటూరునాగారం, సెప్టెంబర్ 01

ఏటూరునాగారం మండల కేంద్రంలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (విఓఏ)లవేతనం 3, 900/-నుంచి 5,000/- పెంచు తూ అదనపు సహయంగా 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు మూలవేత నంగా కేసీఆర్ ఇస్తున్నట్టు ప్రక టించిన సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి మండల విఓఏ అధ్యక్షురాలు కూనూరు స్రవంతి ఎండీ హసీనా వై పద్మ,జయ,కే రాణిలత అరుణ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత రాష్ట్ర సమితి ఏటూరు నాగారం మండల కమిటీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ పాల్గొని ఈ సంద ర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర పితామహులు,మనసున్న మహారాజు పేదల ఆపద బాంధవుడు మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మరో మారు ఆశీర్వదించి మూ డవసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినీ చేయాలని మీరందరూ బంగారు తెలం గాణ సహకారంలో భాగస్వా ములు కావాలని పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో డీపీఎం గోవింద్ చౌహన్, ఏపీఎం పాష,సీసీలు సరోజన,నాగమణి,విజయ, నర్సింగా రావు,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు.మహేష్,ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ములుగు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు కోట నరసింహులు,తాడూరి రఘు,పిఎసిఎస్ డైరెక్టర్ మదరి రామయ్య,ఎండి ఆరిఫ్, గండేపెల్లి నరసయ్య,కాళ్ల రామకృష్ణ,మెరుగు వెంకటేశ్వర్లు,గోస్కుల రాంబాబు,పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *