Posted onAuthorTelugu News 24/7Comments Off on మా ఊరి శివాలయంలో పండ్ల పంపిణీ…
112 Views
మజీద్ పల్లి వర్గల్ మండల్, మార్చ్ 8, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని శివాలయంలో, కొప్పు సత్యనారాయణ అనే శివ భక్తుడు, మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
185 Viewsహైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హైదరాబాద్: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది.. రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.. ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, మదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం […]
216 Viewsభువనగిరి జిల్లాలో కల్తీ పాల తయారీదారులు ఇద్దరు అరెస్టు. భువనగిరి జిల్లా సెప్టెంబర్ 20: కల్తీ పాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల భీమనపల్లి గ్రామాల్లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది స్థానిక ఎస్ఐ విక్రంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి కల్తీపాలను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు […]
189 Viewsగణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్ హైదరాబాద్:సెప్టెంబర్ 26 రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, […]