ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణి చేయడం జరిగింది, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డి నర్సయ్య అధ్యక్షతన, సర్పంచ్ కొండాపురం బాలిరెడ్డి, ఎంపీటీసీ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు నీరటి రాజు, తెరాస నాయకులు అంబటి నర్సయ్య, తెరాస మిత్ర బృందం, లబ్ధిదారులు రుద్రోజు ప్రత్యూష, సలీం, మొడసు కవిత, ఆకుల లవన్ కుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట మంత్రి వర్యులు కేటీర్ గార్లు ఆపథబాధావుల్లా అందించిన సేవల్ని కొనియాడారు, లబ్ధి అమ్మ దారులు రుదరోజు ప్రత్యూష, భర్త సతీష్ గార్కి రూ 25,500, లు,, ఆకుల లావునకుమార్ తండ్రి ఆంజనేయులు గార్కి 10,000, రూ, లు,, మొడసు కవిత భర్త సంజీవ రెడ్డీ గార్కి 20,
000, రూ, లు,, షేక్ సలీం తండ్రి జమాలొద్దీన్ రూ, లు 8,500, ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుల డాక్టర్ మురళీమోహన్ పాల్గొన్నారు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ఐటీ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు
