Breaking News

వర్గల్ మండల్ తహసిల్దార్…..

133 Views

వర్గల్ మండల్ మార్చి 6, 24/7 తెలుగు న్యూస్ :సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులను వెలువరించారు. కొండపాకలో పనిచేస్తున్న బాల్ రాజును వర్గల్ తహసీల్దారుగా, వర్గల్ తహశీల్దార్ హరికిరణ్ను సిద్దిపేట రూరల్ తహసీల్దారుగా, సిద్దిపేట రూరల్ తహశీల్దార్ దిలిప్ నాయక్ను కొండపాక తహశీల్దారుగా బదిలీ చేశారు.

No Slide Found In Slider.

Poll not found