Breaking News

ఎల్ ఆర్ ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

94 Views

గజ్వేల్ మార్చి 06, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజలకు అధిక బారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిరసన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపాక మండల బారాస అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ప్రసంగించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7