ప్రాంతీయం

గాంధారి ఖిల్లా జాతరలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

122 Views

మంచిర్యాల జిల్లా :
మందమర్రి మండలం బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర లో పాల్గొని కాలభైరవుడినీ దర్శించుకున్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళ..

జీడికోట లో ఏర్పాటు చేసిన దర్బార్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,ప్రజా ప్రతినిధులు,అధికారులు,ఆదివాసీ నాయక్ పొడు కుల పెద్దలు.

చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కామెంట్స్,

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కింద త్రాగునీరు,విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాను.

గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకేళ్లుతాను.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్