ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం బదనకల్ గ్రామానికి చెందిన అల్మాస్పురం ఆశయ తండ్రి రాజయ్య, 52.సంలు అనేవ్యక్తి గత ఏడునెలలగా క్యాన్సర్ తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది తేదీ 12.2024 రోజున క్రిమిసంహారక విషం తాగినాడని ఈరోజు చికిత్స పొందుతూ సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాలలో తుదిశ్వాస విడిచాడని మృతుడి కూతురు కలకుంట్ల ప్రేమలత ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
